KKD: కరప మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10:30 గంటలకు ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మీ సత్తిబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో 2025-26 సవరణ బడ్జెట్, 2026-27 అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మండల అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఎంపీడీవో జె. శ్రీనివాస్ కోరారు.