MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్ను శుక్రవారం జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కోనేటి పుష్పలత నర్సింహులు, ఏయంసీ ఛైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.