TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. మల్లన్న ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకున్న సాయిఈశ్వర్ అంత్యక్రియల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
Tags :