MDK: తూప్రాన్ మండలంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు మట్టి టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. తూప్రాన్ పట్టణ పరిధి బ్రాహ్మణపల్లి, వెంకటాపూర్ (పీటీ ల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్‌కు సమాచారం అందింది. డీఎస్పీ ఆదేశాల మేరకు అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు