ATP: వచ్చే ఏడాది మార్చిలో జరుగునున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు శనివారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో వందరోజుల కార్యరచనకు విద్యాశాఖ శ్రీకారం చుట్టిందని DEO ప్రసాద్ బాబు శనివారం తెలిపారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్, రోజువారి స్లిప్ టెస్టులు, నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.