E.G: గోకవరం నుంచి రంప ఎర్రంపాలెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కావున రోడ్డు పనులకు ఆటంకం కలవకుండా రంపయరంపాలెం, తిరుమలాయపాలెం, గంగంపాలెం గ్రామాలకు వెళ్లే వాహనాలు పెంటపల్లి వీర్లంక పల్లి గ్రామాల మీదగా వెళ్లాలని రంప ఎర్రంపాలెం గ్రామస్తులు కోరుచున్నారు.