KNR: కరీంనగర్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వం అభివృద్ధికి దూరం చేసిందని విమర్శించారు. చేనేత బకాయిలు, ఇరిగేషన్ అవినీతి జరిగిందని ఆరోపించారు.