SRPT: కోదాడ పట్టణంలో ఆదివారం వాకర్స్ క్లబ్, కోదాడ స్పోర్ట్స్ క్లబ్బు ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచిన సూర్యాపేట జిల్లా కబడ్డీ జుట్టుకు, కోదాడ పట్టణంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీ నారాయణ రెడ్డి జట్టు సభ్యులను ఘనంగా సన్మానించారు.