JGL: జిల్లా పోలీస్ శాఖలో కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్ల (సివిల్) బదిలీలు చేపట్టినట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జోన్-2 బాసర డీఐజీ ఆదేశాల మేరకు ఈ బదిలీలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు మొత్తం ఎనిమిది మంది ఎస్సైల బదిలీలు జరిగాయి. వీరిలో జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్లకు చెందినవారు.