MDK: చిన్నశంకరంపేట మండలంలోని మడూర్ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు చెప్పులను క్యూలైన్ పెట్టారు. జంగరాయి సహకార సంఘం వద్ద యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని క్యూలైన్లో వేచి ఉన్నారు. ఉదయమే వచ్చిన రైతులు తమ చెప్పులను క్యూలైన్లో పెట్టారు. అధికారులు వచ్చిన తరువాత టోకెన్లను అందించనున్నారు.