WGL: చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని పట్టుకుని తమ ప్రతిభను చాటిన పోలీసు అధికారులను సీపీ సన్‌ప్రీత్ సింగ్ మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా కేసును సక్సెస్‌పుల్‌గా ఛేదించిన అధికారులకు కమిషనర్ స్వయంగా నగదు రివార్డులు అందజేశారు. అధికారుల ధైర్య సాహసాలను కొనియాడిన ఆయన, ప్రజల భద్రత కోసం పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారన్నారు.