JGL: మేడిపల్లి మండలం తొంబరావుపేటలో గ్రామంలో ఈరోజు స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామంలో పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.