BDK: కొత్తగూడెంలోని జై సంతోషిమాత నాట్య నిలయం విద్యార్థిని ఉప్పుశెట్టి ఆకాంక్ష నృత్య ప్రదర్శనలో ప్రతిభకు గాను నంది అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యాం, తాళ్లపాక హరిహర నారాయణ చార్యుల చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఆమె గురువు టీ.వరలక్ష్మితో పాటు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభినందించారు.