SRD: సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి హనుమంతరావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం గ్రామంలో గడపగడపకు తమ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ ఎన్నికల్లో అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజా సేవకుడిలా పని చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇందులో శివాజీ రావు పాటిల్ ఉన్నారు.