NZB: మోపాల్ మండలం కాల్పోల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని మోపాల్ ఎంపీడీవో రాములు నాయక్, ఎస్సై సుస్మిత బుధవారం సందర్శించారు. తెలంగాణ హెల్త్ అసిస్టెంట్ డైరెక్టర్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహన్ నాయక్, పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, వైద్యా ధికారులు పాల్గొన్నారు.