WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో నల్లబెల్లి మండల కేంద్రంలోని రామతీర్థం గ్రామానికి చెందిన రొట్టె సురేష్ నిన్న నర్సంపేట శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఇట్టి సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.