వరంగల్ పాత బస్ స్టాండ్ స్థలంలో నిర్మాణంలో ఉన్న అధునాతన బస్ స్టాండ్ పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని GWMC కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బస్ స్టాండ్ పనులను సోమవారం కమిషనర్ పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.