ELR: భావి భారత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా ‘Protect Today – Secure Tomorrow’ నినాదంతో బాల్య వివాహాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణపై న్యాయ అవగాహన కార్యక్రమాన్ని సోమవారం చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. బాల్య వివాహాలు పిల్లల శారీరక -మానసిక ఎదుగుదలకు తీవ్ర హానిని కలిగిస్తాయని సీనియర్ సివిల్ జడ్జి కే. రత్న ప్రసాద్ అన్నారు.