EG: విజయవాడలో సోమవారం ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా పారిశుబ్లి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిడదవోలుకు చెందిన మైనార్టీ నాయకులు ఎం.డి.షరీఫ్, అజీజ్ బాషా, జనసేన నేతలు హైదరాబాషా, ఇమ్రాన్, తదితరులు పాల్గొని ఛైర్మన్‌ను ఘనంగా సత్కరించారు. ఈ పదవిని కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.