WGL: తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని నేడు వేకువ జామున నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.