RR: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్‌లో ఆమ్గోత్ దివ్య జావలింత్రో విభాగంలో స్వర్ణ పథకం సాధించింది. హయత్ నగర్‌కు స్వర్ణ పథకం నెగగా సరూర్‌నగర్ రెండవ స్థానం, రాజేంద్రనగర్ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఒక టోర్నమెంట్లో అర్హత సాధించిన పిల్లలకు జాతీయ స్థాయి క్యాంపులో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.