MDCL: ప్రతాపసింగారం మూసీ బ్రిడ్జి వద్ద స్వాతి మృతదేహం విడిభాగాల కోసం DRF బృందాలు గాలింపు చేపట్టాయి. నిన్న చీకటి పడే వరకు కొనసాగిన గాలింపు చర్యలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. మహేందర్ రెడ్డి తన భార్య స్వాతిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి మూసీ నదిలో పారవేసినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.