NZB: ఆర్మూర్ మండలంలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. సాయి కీర్తనకు రూ. 60000 వేలు, సంధ్యారాణికి 14 వేల చెక్కులను అందజేశారు. చేక్కులు అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.