HYD: గ్రేటర్ నగర ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నప్పటికీ బయట ఫుడ్ వైపే చూస్తున్నారు. బయట ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినటం కారణంగా షుగర్, బీపీ, థైరాయిడ్ సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే శాతం పెరుగుతుందన్నారు. అంతేకాక, ఉబకాయం సైతం వచ్చే అవకాశం ఉందని డాక్టర్ సువర్ణ సూచించారు. హోమ్ ఫుడ్ ఆరోగ్యానికి మంచి చేస్తుందన్నారు.