BDK: టేకులపల్లి మండలం సొసైటీ ఛైర్మన్ లక్కినేని సురేందర్‌ను సత్తుపల్లి నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరం సురేందర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు పాల్గొన్నారు.