WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ ముప్పు కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ప్రజల ఎలాంటి వివక్షత చూపరాదని అన్నారు. ప్రతి ఒక్కరికి సమానంగా జీవించే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని తెలిపారు.