MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో అన్ని కిరాణా షాపులలో స్థానిక ఎస్సై రాజకుమార్, నరేష్‌లు సోమవ్ నార్కోటిక్ స్నిపర్ డాగ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మండలంలో ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు, చిన్నపిల్లలకు గుట్కా సిగరెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.