WGL: నెక్కొండ(M) కేంద్రంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మదర్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి వరంగల్లోని గార్డెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆసుపత్రికి వెళ్లి కార్యకర్తను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు తమ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు.