MLG: జిల్లా సూరవీడు పంచాయతీలో హెల్త్ సబ్ సెంటర్ మంజూరు చేయాలని సర్పంచ్ ఇర్ఫా మురళి అధికారులకు వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్వోలను కలిసి గ్రామ సమస్యలను వివరించారు. సూరవీడు, కాలనీలలో కొత్త అంగన్వాడీ భవనాలు నిర్మించాలని కోరారు. కె.కొండాపురంలో కొత్త పాఠశాల భవనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.