BDK: చండ్రుగొండ మండలం తుంగారం గ్రామ పంచాయతీ వద్ద సేవాలాల్ బంజారా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నూనవత్ రాంబాబు నాయక్ అధ్యక్షతన గురువారం నిర్వహించడడం జరిగింది. ఈ సమావేశంలో సేవాలాల్ బంజారా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు లావుడియ ప్రసాద్ నాయక్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.