NRML: సారంగాపూర్ మండలం చించోలి బి గ్రామంలోని రేని రాజు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా విజయం తెలుసుకున్న రాష్ట్ర మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. వీరి వెంట మాజీ ZRSS మాణిక్ రెడ్డి,PACS చైర్మన్ రమేష్, తదితరులు ఉన్నారు.