దీపావళి పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గటంతో రూ.79,800కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.73,150గా ఉంది. కాగా.. కిలో వెండి ధర స్థిరంగా కొనసాగుతుండటంతో రూ.1,07,000 ఉంది.