CTR: మండలం ఇరువారం సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధుల హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.