అన్నమయ్య: గాలివీడుకు చెందిన సైనికుడు సురేష్ రెడ్డిపై ఆదివారం బోయకొండలో కొంతమంది దాడి చేయడం జరిగిందని వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని మదనపల్లె నియోజకవర్గం మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో ఆయన మాట్లాడుతూ సురేష్ రెడ్డి 15 సంవత్సరాలగా లడ్డాక్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.