KDP: మహిళా కండక్టర్లకు రాత్రి పూట డ్యూటీ వెయ్యవద్దని సూచించినా, వేస్తున్నారని సోమవారం రాజంపేట డిపోలో నిరసన తెలిపారు. మహిళలకు రక్షణ లేని ప్రదేశాల్లో డ్యూటీలను వేయడం ఎంతవరకు సమంజసం అని రాజంపేట డిపో NMU లీడర్ రమణ అధికారులకు తెలిపారు. అయినా సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, చార్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని వారు తెలిపారు. అధికారులు తమకు న్యాయం చేయాలని వారు కోరారు.