దీపావళి పండగ రోజు ప్రేక్షకులకు వినోదం పంచేందుకు విభిన్న కథా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’, కిరణ్ అబ్బవరం సుజిత్-సుదీప్ కాంబోలో రూపొందిన ‘క’ సినిమా, ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అమరన్’, ప్రశాంత్ నీల్ కథ అందించిన ‘బఘీర’ చిత్రాలు అక్టోబర్ 31న విడుదల కానున్నాయి. మరి మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.