WGL: నవంబర్ నెలలో ప్రారంభమయ్యే కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ(రెగ్యులర్ & బ్యాక్ లాగ్) మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ను విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహ చారి నేడు విడుదల చేశారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 28 వరకు, అపరాధ రుసుము రూ.50లతో నవంబర్ 2 వరకు కళాశాల ద్వారా చెల్లించవచ్చని అన్నారు.