BHNG: ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే ఈ దీపావళి పండుగ ‘ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర, ఆలేరు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పదేండ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగుల రేఖలను సృష్టించారని ఆయన గుర్తు చేశారు.