MBNR: ఎంపీ డీకే అరుణ ఈ రోజు ఉదయం 10:00 గంటలకు ఊరుకొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. 11:00 గంటలకు మిడ్జిల్ కస్తూరిబా గాంధీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతారు. మధ్యాహ్నం 12:00 గంటలకు మిడ్జిల్ ఎంవిఎస్ ఫంక్షన్ హాల్లో జడ్చర్ల, జడ్చర్ల రూరల్, మిడ్జిల్ ఊరుకొండ పేట మండలాల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు.