మేడ్చల్: విద్యార్థి గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29 జడ్పీహెచ్ఎస్ ఉప్పల్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అండర్ 14 బాలికల విభాగంలో శామీర్ పేట మండలం మజీద్ పూర్లోని జైన్ హెరిటేజ్ కేంబ్రిడ్జ్ పాఠశాలకు చెందిన స్కంధవి మేడ్చల్ జిల్లా జట్టుకు ఎంపిక అయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పీఈటీలు వెంకటేష్, తెలిపారు.