తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు.
సీనియర్ నేత జానారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. టికెట్ రానీ అసంతృప్త నేతలను బుజ్జగించాలని కోరింది.
తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపడుతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. అందుకోసం ఎప్పటిలానే సెంటిమెంట్ ప్లేస్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నారు.
గులాబీ బాస్ కేసీఆర్ ఈ నెల 15వ తేదీ నుంచి హుస్నాబాద్ వేదికగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరశంఖం పూరించబోతున్నారు.
గ్రూప్-2 పరీక్షను టీఎస్ పీఎస్సీ వాయిదా వేసింది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో నిర్వహించలేమని కలెక్టర్లు, ఎస్పీలు చెప్పడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మంత్రి మల్లారెడ్డిపై మైనంపల్లి హన్మంతరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి మల్లారెడ్డి కాదని కబ్జాల మల్లారెడ్డి అని మండిపడ్డారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల నుంచి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆరు వారాల్లో కారు పార్టీ ఓడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖరారు అయ్యింది. సీపీఎం, సీపీఐకు చెరో రెండు సీట్లను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అక్రమ డబ్బు, మద్యం సరఫరా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకమాలను ప్లాన్ సిద్దం చేశారు
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక సూచనలు చేశారు.