మేడిగడ్డను సందర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్, హరీష్ రావులకు ఆహ్వానం పలికిన సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వర రావు అంటూ ఎమ్మెల్యే హరీష్ రావుపై సీఎం విసుర్లు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ని అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందుకు ప్రస్తుత బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది.
శ్వేతపత్రాలు సభలో పెట్టడం ద్వారా ఏదో జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తుంది, అలా చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రభుత్వం గ్రహించడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ మమ్మల్ని గెలికి తిట్టించుకుంటుందన్ని పేర్కొన్నారు.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. రేపు ప్రజాదర్బార్ ఉంటుందని ప్రకటించారు. సీఎం అయిన తర్వాత తొలి సంతకం 6 గ్యారెంటీలపై, రెండో సంతకం దివ్యాంగురాలు రజనీ ఉద్యోగ నియామక పత్రంపై చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని మోసపూరితమైనవే అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని తెలిపారు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపట్టనున్న క్రమంలో ప్రముఖులకు టీ పీసీసీ ఆహ్వానాలు పంపించింది. మాజీ సీఎం కేసీఆర్, చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ పలువురిని ఇన్వైట్ చేసింది.
సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి హస్తినలో బిజీగా ఉన్నారు. వరసగా అగ్రనేతలను కలుస్తూ వస్తున్నారు. కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. ప్రమాణ స్వీకారానికి రావాలని మరి మరి కోరారు.
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ఎల్బీ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి అధికారులతో సమీక్షించారు.
తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ నేతగా ఎన్నుకుంది. గురువారం తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఎల్లుండి రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
తెలంగాణ సీఎల్పీ నేత పేరు ఖరారు అయ్యింది. ఖర్గే నివాసంలో జరిగిన చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. దీంతో తెలంగాణ సీఎం ఎవరో డిసైడ్ అయ్యింది.
సీనియర్ కాంగ్రెస్ నేత భట్టి విక్రమాార్క పోస్ట్ చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం ప్రకటన కోసం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్ర సీఎం ప్రకటన అధికారికంగా వెలువడనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరినీ నియమించినా సరే తనకు అభ్యంతరం లేదని సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. ఢిల్లీలో డీకే శివకుమార్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీలోకి పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్లనున్నారంటే?