పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. వైశాఖ్ వేసిన ఐదో ఓవర్లో అభిషేక్ నాలుగు సిక్స్‌లు కొట్టాడు. ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 5 ఓవర్లకు 84/0. క్రీజ్‌లో అభిషేక్ (59*), ట్రావిస్ హెడ్ (18*) ఉన్నారు.