వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ తన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి గడుపుతున్నాడు. నిన్న తన కొడుకు అహాన్ ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో అర్థంకావట్లేదు. కానీ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం’ అంటూ ఇన్స్టాలో రితిక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.