WPL-2026లో తొలి మ్యాచ్ RCB vs ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో MI స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. 7 మ్యాచ్ల్లో ఈ రెండు జట్లు పోటీపడగా ముంబై 4 విజయాలు సాధించింది. RCB 3 మ్యాచ్ల్లో గెలిచింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ కూడా హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజేతగా ఎవరు నిలుస్తారో..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.