న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ ఆలెన్ T20 WC నాకౌట్స్‌లో సెంచరీ(100*) చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అలాగే అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ 17 ఏళ్ల నాటి తిలకరత్నే దిల్షాన్(2009లో 96* vs WI) రికార్డ్ బ్రేక్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ(2016లో 89* vs WI), ఆలెక్స్ హేల్స్(2022లో 86* vs IND) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.