వరల్డ్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ ఆనంద్ కుమార్ రెండు స్వర్ణ పతకాలు సాధించి రికార్డు సృష్టించాడు. 42 కిలోమీటర్ల మెన్స్ మారథాన్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా ఆనంద్ కుమార్ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల ఆయన 1000 మీటర్ల స్ప్రింట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు.