జనవరి 11 నుంచి భారత్‌తో న్యూజిలాండ్ మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు న్యూజిలాండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వన్డే జట్టుకు మైకేల్ బ్రాస్‌వెల్ నాయకత్వం వహించనున్నాడు. NZ వన్డే జట్టు: బ్రాస్‌వెల్ (C), క్రిస్టియన్ క్లార్క్, ఆది అశోక్, కాన్వే, క్లార్క్సన్, జేమీసన్, ఫౌక్స్, మిచెల్, ఫిలిప్స్, నిక్ కెల్లీ, మిచ్ హే, లెనాక్స్, విల్ యంగ్, నికోల్స్, మైకేల్ రే.