BGTలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా భారత్ నాలుగో టెస్టు ఆడుతోంది. ప్రస్తుతం ఆసీస్ 333 పరుగుల లీడ్ సాధించింది. అయితే ఈ మ్యాచులో భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. మెల్ బోర్న్ మైదానంలో ఆసీస్‌పై 1928లో టెస్టులో ఇంగ్లాండ్ 332 పరుగులను ఛేదించింది. ఇప్పుడు భారత్ గెలిస్తే ఆ రికార్డును అధిగమిస్తుంది.