T20 WC సెమీస్: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ ఆలెన్ 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో విధ్వంసకర అజేయ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతను ఒకే ఎడిషన్ T20 WCలో అత్యధికంగా 20* సిక్సర్లు బాదిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్మెయిర్(19) రికార్డ్ బ్రేక్ చేశాడు. షాహిబ్జాదా ఫర్హాన్(18) మూడో స్థానంలో ఉన్నారు. ఈ 3 రికార్డులూ ఈ టోర్నీలోనే నమోదవడం విశేషం.